చెలి సోకు లేత చిగురాకు song Lyrics - Malleswari
చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వల వేసి వెంట పడకు
ఎన్నాళ్లె నీకు నాకు తగువులు
నీవల్లే కదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు
కవి కాళిదాసుననుకోకు వల వేసి వెంట పడకు
అన్నానంటే అన్నానంటావ్ అంతేగాని ఆలోచించవ్
నేనే కదా నీకుండే దిక్కు
నా కోసం నువ్వు పుట్టానంటావ్ నేనంటే పడి చస్తానంటావ్
నీకేంటంటే నాపై ఈ హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవేందుకు
పొమ్మంటూ దూరం చేస్తావెందుకు
చెప్పిందే మల్లి మల్లి చెప్పకు
నన్నిట్లా నానా హింస పెట్టి చెంపకు
చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
దగ్గరకొస్తే వద్దంటున్నావ్ పక్కకు పొతే భయపడుతున్నావ్
ఇట్టాగైతే ఇట్టాగే మరి
ఆ వైపంటే ఈ వైపంటావ్ నీ లెఫ్ట్ అంటే నువ్వు రైట్ అంటావ్
నీతో అన్ని పేచీలే మరి
ఆ పాదం కందే లాగ పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా
మాటాలతో మంత్రం వేస్తూ తీయగా
మైకంలో ముంచేస్తావు మెల్ల మెల్లగా
చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వల వేసి వెంట పడకు
ఎన్నాళ్లె నీకు నాకు తగువులు
నీవల్లే కదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు
Cheli soku leta chiguraku palukemo kaasta karuku
Kavi kaalidaasunanukoku vala vesi venta padaku
Yennalle neeku naaku taguvulu
Neevalle kadaa naakee chikkulu
Kopamlo kooda enta naajooku
Kavi kaalidaasunanukoku vala vesi venta padaku
Annaanante anaanantaav otteyigaane aalochinchav nene kadaa neekunde dikku
Na kosam nuvu puttaanantav nenante padi chastaanantav neekentanta naapai ee hakku
Immante praanam istaa nammavenduku pommantu dooram chestavenduku
Cheppinde malli malli cheppaku nannitla naana himsa petti champaku
Cheli soku leta chiguraku palukemo kaasta karuku
Daggarakoste vaddantunnaav pakkaku pote bhayapadutunnaav ittaagaite ettaage mari
Aa vaipante ee vaipantaav nee left ante nuvu right antaav neeto anni pechile mari
Aa paadam kande laaga parugulenduke nee bhaaram naake ivvakaa
Maatalito mantram vest teeyaga malkamlo munchestaavu mella mellagaa
Cheli soku leta chiguraku palukemo kaasta karuku
Kavi kaalidaasunanukoku vala vesi venta padaku
Yennalle neeku naaku taguvulu
Neevalle kadaa naakee chikkulu
Kopamlo kooda enta naajooku
Movie Details
Song: Chali soku leta
Lyricist: Sirivennela Seetharama Sastry
Singers: K.S. Chitra, Sachin Tyler
Movie: Malleswari
Cast: Katrina Kaif,Venkatesh
Music Director: Koti
Year: 2004
Label: Aditya Music
Comments
Post a Comment