Bangala Kathamlo Song Lyrics - Badri
Bangala Kathamlo Song Telugu Lyrics బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో స్పీడోమీటర్కందని వేగం చూపే జోడైన జంట ఇది మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన ...