గుండెల్లో గులాబీల ముళ్ళు song lyrics - Malleswari
గుండెల్లో గులాబీల ముళ్ళు song lyrics
గుండెల్లో గులాబీల ముళ్ళు
నాటింది నిగారాల వళ్ళు
నన్ను మాయజేయకే నెరజాణ
అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు
ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు
నిన్ను లాగలేనుగా నేనైనా
తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి
అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు
ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు
నిన్ను లాగలేనుగా నేనైనా
ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా
అగ్గిలాంటి ని అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు
ఆవిరావీరై పోతాయ్ సౌందర్యమా
సిగ్గూదాటి ని ఆత్రాలు సొగసల్లుతుంటే సుకుమారాలు
అల్లరల్లరి పోతాయ్ శృంగారమా
హే నిందించి తప్పించుకోకమ్మా
కనువిందించి కవ్వించి పోకమ్మా
నువ్వంటే తెగించి రాకమ్మా పోమ్మా
అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి
అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు
ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు
నిన్ను లాగలేనుగా నేనైనా
కాగడాలు అనిపించేలా ని ఆగడాలు వెలిగించాల
ఎక్కడెక్కడేమున్నాయో గాలించగా
స్వాగతాలు వినిపించేలా ని సోయగాలు శృతిమించాలా
హెచ్చ్చుతగ్గులెన్నున్నాయో వివరించగా
చురుక్కు చురుక్కుమనేలా నను కొరుక్కు కొరుక్కు తినాలా
వయస్సు సమస్య తీరేలా రామ్మా
ఆహా అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి
మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి
అయ్యొయ్యో ఇలా రాకు వేళ్ళు
ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్ళు
నిన్ను లాగలేనుగా నేనైనా
తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
అతి చిలిపిగా మధనుడు వదిలిన సరమై సొగసరి
ఆహ మతి చెదరద ఎదురుగ కనబడితే మల్లీశ్వరి
ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా
ఓ సామ సామ సాయ ఓ సామ సామ సాయా
Gundello Gulabila Mullu Song Lyrics
Gundello gulabila mullu
Naatinde nigaaraala vallu
Nannu maayajeyake nerajaana
Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa
Tapobhangamayyelaa alaa kongu jaaraalaa
Mari benga perigelaa ilaa tongi chudaalaa
Ati chilipiga madanudu vadilina sarami sogasari
Mati chedarada edurga kanabadite malliswari
Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa
O saama saama saaya O saama saama saayaa
Aggilaanti ni andaalu ragilinchagaane i channillu
Aaviraavirai potaaye soundaryamaa
Siggudaati ni aatraalu sogasallutunte sukumaaraalu
Allarallarai potaave srungaaramaa
Hey nindinchi tappinchukokammaa
Kanuvindinchi kavvinchi pokammaa
Nuvvanta teginchi raakammaa pommaa
Ati chilipiga madanudu vadilina sarami sogasari
Mati chedarada edurga kanabadite malliswari
Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa
Kaagadaalu anipinchelaa ni aagadaalu veliginchaala
Ekkadekkademunnaayo gaalinchagaa
Svaagataalu vinipinchelaa ni soyagaalu srutiminchaala
Hechchutaggulennunnaayo vivarinchagaa
Churukku churukkumanelaa nan korukku korukku tinaalaa
Vayassu samasya tirelaa raammaa
Aaha Ati chilipiga madanudu vadilina sarami sogasari
Mati chedarada edurga kanabadite malliswari
Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa
Tapobhangamayyelaa alaa kongu jaaraalaa
Mari benga perigelaa ilaa tongi chudaalaa
Ati chilipiga madanudu vadilina sarami sogasari
Aaha Mati chedarada edurga kanabadite malliswari
O saama saama saaya O saama saama saayaa
O saama saama saaya O saama saama saayaa
Movie Details
Song: Gundello gulabila
Lyricist: Sirivennela Seetharama Sastry
Singers: K.S. Chitra, Shankar Mahadevan
Movie: Malleswari
Cast: Katrina Kaif,Venkatesh
Music Director: Koti
Year: 2004
Label: Aditya Music
Thanks for uploading
ReplyDelete