Kalallo Song Lyrics - Virupaksha
Kalallo Song Lyrics In Telugu
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
ఇలా అయోమయంగా నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే
పదే పదే అడక్కు నువ్వింకా
పెదాలతో అనొద్దు ఆ మాట
పదాలలో వెతక్కూ దాన్నింకా
కథుంది కళ్ళ లోపట
ఎవరికీ తెలియని లోకం
చూపిస్తుందే నీ మైకం
ఇది నిజామా మరి మహిమా ఏమో
అటు ఇటు తెలియని పాదం
ఉరేసేదేందుకు పాపం అవసరమా
కుడి ఎడమో ఏమో
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
ఇలా అయోమయంగా నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే
పదే పదే అడక్కు నువ్వింకా
పెదాలతో అనొద్దు ఆ మాట
పదాలలో వెతక్కూ దాన్నింకా
కథుంది కళ్ళ లోపట
నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే
ప్రపంచమే నిశ్శబ్దమవుతుందే
తపస్సులా తపస్సులా
నిన్నే స్మరించనా స్మరించనా
హ్మ్ పొగడ్తలా పొగడ్తలా ఉన్న
వినేందుకు ఓ విధంగా బాగుందే
వయసులో వయసులో
అంతే క్షమించినా క్షమించినా
చిలిపిగా…
మనసులో రహస్యమే ఉన్నా
భరించనా భరించనా
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
ఇలా అయోమయంగా నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే
ఎవరికీ తెలియని లోకం
చూపిస్తుందే నీ మైకం
ఇది నిజామా మరి మహిమా ఏమో
అటు ఇటు తెలియని పాదం
ఉరేసేదేందుకు పాపం అవసరమా
కుడి ఎడమో ఏమో
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
Comments
Post a Comment