Iphone Song Lyrics - Ramabanam - Gopichand

 A Song from telugu Latest movie RamabanamIphone lyrics in Telugu. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Mickey J Meyer and this song is sung by the singers Ram Miriyala, Mohana Bhogaraju. Gopichand, Dimple Hayathi plays lead roles in this movie. Ramabanam movie is directed by the Sriwass under the banner People Media Factory. Music is labelled by the Sony Music Entertainment.


Iphone Song Telugu Lyrics


ఐఫోన్ సేతిలో పట్టి 
హై క్లాసు సెంటె కొట్టి 
హై హీల్స్ చెప్పులు తొడిగి 
తిక్క తిక్క బోతే ఉంటె 
తిప్పుకుంటా పోత ఉంటె 
నా పానం ఆగది పిల్లా 
బెంగాలీ రసగుల్లా 
నా పాణం ఆగడు పిల్లా 
దివాలి కాకరపుల్ల


రోలెక్స్ ఘడి పెట్టి 
రేబాన్ జోడు బెట్టి 
రేమాండ్స్ సూట్ తొడిగి 
రేంజ్ రోవర్లా వస్తా ఉంటె 
రయ్యు రయ్యునా వస్తా ఉంటె 
నా పానం ఆగదు పిలగో 
తెర్సుకుంది గుండెలో గొడుగో 
నా పానం ఆగదు పిలగో 
తట్టుకైనది ఎలాగో పిలగో


నీ పిప్పరమెట్టె వొల్లే 
సప్పరించి పోయే తిల్లే 
బుర బుగ్గల్లే మెరుపల్లె 
పెంచినాయే కరెంటు బిల్లే 
నా బుజ్జి బంగారు కొండా 
నీ పోలిక సల్లగుండా 
పోరి సోకె నువ్వుల ఉండా 
ఆడుకోరా గిల్లి దండా 
నడుములో భూకంపాలు 
సూపించదే రిక్టర్ స్కేలు 
నాభి లోతు సుడి గుండాలు 
నా పాణం నా పాణం 
అరెరే నా పాణం ఆగది పిల్లో 
బెంగాలీ రసగుల్లా 
నా పాణం ఆగది పిల్లగో 
తెర్సుకుంది గుండెలో గోడుగో 
నా పాణం ఆగది పిల్లగో 
తట్టుకునేది ఎలాగో


నువ్వు కస్సున సుత్తే సాలు 
ఆడుతలే సెయ్యి కాలు 
నీ ఒంపులో ఫెవికాలు 
అత్తుకున్నాయి రెండు కళ్ళు 
ఇది రింగు రింగు పిట్టా 
నీ పైనే వాలిందిట్ఠా 
అందాల ఆనకట్ట 
తెంచుకోరా ఒంపు మిట్టా 
ఏమున్నవే కోరమీను 
నీ నవ్వే  విటమిన్ 
నీ జల్లో నా జాస్మిన్ 
నేనయ్యి ఉంటా రావే నా జాను 
నా పాణం ఆగది పిల్లో 
బెంగాలీ రసగుల్లా 
నా పాణం ఆగది పిల్లగో 
తెర్సుకుంది గుండెలో గోడుగో 
నా పాణం ఆగది పిల్లగో 
తట్టుకునేది ఎలాగో 
నా పానం ఆగది పిల్లా 
బెంగాలీ రసగుల్లా 
నా పాణం ఆగడు పిల్లా 
దివాలి కాకరపుల్ల



Comments

Popular posts from this blog

గండరా బాయ్ - Skanda

దోస్తీ - RRR

నాటు నాటు - RRR